SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu
Showing posts with label BHAJANS. Show all posts
Showing posts with label BHAJANS. Show all posts

Tuesday, January 4, 2011

ANNAMAYYA SAMKIRTANALU__TODAYAMANGALAM







TODAYAMANGALAM


రామరామరామరామరామరామరామ
రామరామరామరామరామరామరామ
రామరామరామరామరామరామరామ


సర్వత్ర గోవిందనామసంకీర్తనం
గోవిందా గోవిందా
జానకీజీవనస్మరణం
జై జై రామ రామ
నమ: పార్వతీపతయే
హర హర మహాదేవ
జై పుండరీకవరదా
హరి విఠలే
జై సద్గురుమహరాజ్ కీ
జై
జై వీరహనుమంతునికీ
జై
సమస్త భక్తమండలికీ
జై
గోపికాజీవనస్మరణం
గోవిందా గోవిందా


హరినారాయణ హరినారాయణ
హరినారాయణ దురితనివరణ
హరినారాయణ తవదాసోహం
హరినారాయణ హరినారాయణ


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం
చతుర్భుజం పసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే


యస్యద్విరదవక్త్రాభ్యాపారిషద్యా: పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే


శ్రీకాంతో మాతులోయస్య జననీ సర్వమంగళా
జనకశ్శంకరోదేవ: తం వందే కుంజరాననం




భగవన్నామ సామ్రాజ్య లక్ష్మీసర్వస్వవిగ్రహం
శ్రీమత్భోధేంద్ర యోగేంద్ర దేశికేంద్ర ముపాస్మహే


ప్రహ్లదనారద పరాశర పుండరీకవ్యాసాంబరీష శుకశౌనక 
భీష్మతాభ్యాం రుక్మాంగాతార్జున వశిష్ఠ విభీషణాది 
పుణ్యానిమాం పరమభగవతార్ స్మరామి


హరేర్నామైవ నామైవ నామైవ మమజీవనం
కలౌనాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా


కాలక్షేపోనకర్తవ్యహ్ క్షీణమాయుక్షణేక్షణే
యమస్యకరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం


కలౌకల్మషచిత్తానాం పాపద్రవ్యాపజీవనం
విధిక్రియావిహీనానాం గతిగోవిందకీర్తనం
నాహంవసామివైకుంఠే న యోగీహౄదయేరవం
మద్భక్తా యత్రగాయంతి తత్రతిష్టామి నారద


కళ్యాణద్భుతగాత్రాయ కామితార్ధప్రదాయినే
శ్రీమద్వేంకటనాధాయ శ్రీనివాసాయ మంగళం


బుధ్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం
అజాడ్యం వాక్పటుత్వం చ హనూమత్స్మరణాభవేత్
హనూమత్స్మరణాభవేత్


గోపికాజీవనస్మరణం గోవిందా గోవిందా


మూషికవాహన మోదకహస్త
చామరకర్ణా విలంబిత సూత్ర
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్నవినాయక పాదనమస్తే


జయ జయా ....జయ జయా...


జయజానకీరమణ జయవిభీషణవరదా
జయసరోరుహచరణ జయ దీనకరుణ
జయ జయా     జయజయ.........


జయలోకశరణ్య జయభక్త కారుణ్య
జయదివ్యలావణ్య జయ జగత్పుణ్య

జయ జయ జయ జయ
పాపసంఘవిదార పంక్తిముఖసంహార
శ్రీపతే సుకుమార సీతావిహార
జయ జయ జయ జయ....
మందారమూల్యే మద్ఫనాభిరామం
బింబాధరపూరితావేణునాదం
గోగోపగోపీజనమధ్యసంస్థం
గోపంభజేగోకులపూర్ణచంద్రం
raamaraamaraamaraamaraamaraamaraama
raamaraamaraamaraamaraamaraamaraama
raamaraamaraamaraamaraamaraamaraama

sarvatra gOviMdanaamasaMkIrtanaM
gOviMdA gOviMdA
jaanakIjIvanasmaraNam
jai jai raama raama
nama: paarvatIpatayE
hara hara mahaadEva
jai puMDarIkavaradaa
hari viThalE
jai sadgurumaharaaj kI
jai
jai vIrahanumaMtunikI
jai
samasta bhaktamaMDalikI
jai
gOpikaajIvanasmaraNaM
gOviMdA gOviMdA

harinaaraayaNa harinaaraayaNa
harinaaraayaNa duritanivaraNa
harinaaraayaNa tavadaasOham
harinaaraayaNa harinaaraayaNa

SuklaaMbaradharaM viShNum SaSivarNaM
caturBujam pasannavadanam dhyaayEt
sarwavighnOpaSAMtayE

yasyadviradavaktraabhyaapaariShadyaa: paraSSataM
viGnaM niGnaMti satataM viShvaksEnaM tamaaSrayE

SrIkaaMtO maatulOyasya jananI sarvamaMgaLaa
janakaSSaMkarOdEva: taM vaMdE kuMjaraananaM


bhagavannAma saamrAjya lakShmIsarvasvavigrahaM
SrImatbhOdhEMdra yOgEMdra dESikEMdra mupaasmahE

prahladanaarada paraaSara puMDarIkavyaasAMbarISha SukaSounaka 
bhIShmataabhyaaM rukmaaMgaataarjuna vaSiShTha viBIShaNaadi 
puNyaanimaaM paramabhagavataar smaraami

harErnaamaiva naamaiva naamaiva mamajIvanaM
kalounaastyEva naastyEva naastyEva gatiranyadhaa

kaalakShEpOnakartavyaH kShINamaayukShaNEkShaNE
yamasyakaruNaanaasti kartavyaM harikIrtanaM

kaloukalmaShacittaanaaM paapadravyaapajIvanaM
vidhikriyaavihInaanaaM gatigOviMdakIrtanaM
naahaMvasaamivaikuMThE na yOgIhRudayEravaM
madbhaktaa yatragaayaMti tatratiShTAmi naarada

kaLyANadbhutagaatraaya kaamitaardhapradaayinE
SrImadvEMkaTanaadhaaya SrInivaasaaya maMgaLaM

budhdhirbalaM yaSOdhairyaM nirbhayatvamarOgataaM
ajaaDyaM vaakpaTutvaM ca hanUmatsmaraNAbhavEt
hanUmatsmaraNAbhavEt

gOpikaajIvanasmaraNaM gOviMdA gOviMdA

mUShikavaahana mOdakahasta
caamarakarNA vilaMbita sUtra
vaamanarUpa mahESwaraputra
viGnavinaayaka paadanamastE

jaya jayaa ....jaya jayaa...

jayajaanakIramaNa jayaviBIShaNavaradaa
jayasarOruhacaraNa jaya dInakaruNa
jaya jayaa     jayajaya.........

jayalOkaSaraNya jayabhakta kaaruNya
jayadivyalaavaNya jaya jagatpuNya
 
jaya jaya jaya jaya
paapasaMGavidaara paMktimukhasaMhaara
SrIpatE sukumaara sItAvihaara
jaya jaya jaya jaya....
maMdaaramUlyE madfanaabhiraamaM
biMbaadharapUritAvENunaadaM
gOgOpagOpIjanamadhyasaMsthaM
gOpaMbhajEgOkulapUrNacaMdram

Wednesday, December 29, 2010

TARIGOMDA VEMGAMAMBA SAMKIRTANALU




JAYA-RAMAA

జయరమాహృదయేశ జయ చిద్ప్రకాశ
జయ తరిగొండేశ జయవేంకటేశ


జయరజతాద్రీశ జయపార్వతీశ
జయసర్వభూతేశ చంద్రసంకాశ


జయనిఖిలాధ్యక్ష జయపంకజాక్ష
జయద్వితిసుతశిక్ష జయభక్తరక్ష


జయసత్యచారిత్ర జయఫాలనేత్ర
జయపరమపవిత్ర జయపంచవక్త్ర


వందనము సర్వభూతాత్మ వందనంబు
వందనము విశ్వపరిపూర్ణ వందనంబు
వందనము సత్యసంకల్ప వందనంబు
వందనము కృష్ణ పదివేల వందనంబు


స్వామి గోవింద మాధవ శరణు శరణు
షడ్గుణైశ్వర్యసంపన్న శరణు శరణు
చంద్రశేఖరసన్మిత్ర శరణు శరణు
వరదతరిగొండనరసింహా శరణు శరణు



jayaramaahRdayESa jaya cidprakaaSa
jaya tarigoMDESa jayavEMkaTESa


jayarajataadrISa jayapaarvatISa
jayasarvabhUtESa caMdrasaMkASa


jayanikhilaadhyakSha jayapaMkajAkSha
jayadwitisutaSikSha jayabhaktarakSha


jayasatyacAritra jayaphaalanEtra
jayaparamapavitra jayapaMcavaktra


vaMdanamu sarvabhUtaatma vaMdanaMbu
vaMdanamu viSwaparipUrNa vaMdanaMbu
vaMdanamu satyasaMkalpa vaMdanaMbu
vaMdanamu kRShNa padivEla vaMdanaMbu


swaami gOviMda maadhava SaraNu SaraNu
ShaDguNaiSwaryasaMpanna SaraNu SaraNu
caMdraSEkharasanmitra SaraNu SaraNu
varadatarigoMDanarasiMhaa SaraNu SaraNu



Thursday, November 25, 2010

SAMAVEDA SWARARNAVAMU__BABATAJUDDIN GITANJALI




tandanana--tajuddin-baba

తందనాన తందనాన తాజుద్దీన్ బాబా
వందనాలు శతకోటి కాంతినిలయ బాబా
అందలాలు ఎక్కినావు హజ్రత్ బాబా ని-
-న్నందుకోను మాతరమా మొహాలిబాబా


పిలిచినంత ఉన్నానని పలుకునీవట
మతములన్ని ఒకటేనని చాటినావట
నీదుమహిమలెన్నొ ఇలను చూపినావట
మమ్మాదరించిబ్రోచునట్టి స్వామి నీవట


(నీ)నామజపంమించినట్టి మంత్రమేది నిను
కొలువనట్టి మాబ్రతుకనకర్ధమేది
మా పూజలందుకొనగ రార అందరి బాబా నిరు
పేదలను దీనులను ఆదుకోర బాబా



taMdanaana taMdanaana taajuddIn baabaa
vaMdanaalu SatakOTi kaaMtinilaya baabaa
aMdalaalu ekkinaavu hajrat baabaa ni-
-nnaMdukOnu maataramaa mohaalibaabaa


pilicinaMta unnaanani palukunIvaTa
matamulanni okaTEnani caaTinaavaTa
nIdumahimalenno ilanu cUpinAvaTa
mammaadariMcibrOcunaTTi swaami nIvaTa


(nI)naamajapaMmiMcinaTTi maMtramEdi ninu
koluvanaTTi maabratukanakardhamEdi
maa pUjalaMdukonaga raara aMdari baabaa niru
pEdalanu dInulanu AdukOra baabaa

Tuesday, November 9, 2010

SAMAVEDA SWARARNAVAMU--BABA TAJUDDIN GITANJALI




ఓంబాబా తాజుద్దీన్
హజ్రత్ బాబా తాజుద్దీన్
అందరు మొక్కిన తాజుద్దీన్
అందలమెక్కిన తాజుద్దీన్

సద్గురు జయగురు తాజుద్దీన్
పూజనీయుడీ తాజుద్దీన్
కాంప్టినివాసుడు తాజుద్దీన్
కామిత వరదుడు తాజుద్దీన్
పరమార్ధమునే తాజుద్దీన్
పరిపరివిధముల తాజుద్దీన్
భక్తులబోధించి తాజుద్దీన్
ముక్తినొసగునీ తాజుద్దీన్

దైవస్వరూపుడు తాజుద్దీన్
దేవదేవుడీ తాజుద్దీన్
నిశ్చలతత్త్వుడు తాజుద్దీన్
నిష్కామయోగి తాజుద్దీన్
సంపూర్ణరూపుడు తాజుద్దీన్
సుగుణధాముడీ తాజుద్దీన్
కలియుగరాముడు తాజుద్దీన్
కల్కిస్వరూపుడు తాజుద్దీన్

కైవల్యవరదుడు తాజుద్దీన్
కరుణాశ్రితముని తాజుద్దీన్
కొలిచిన భక్తుల తాజుద్దీన్
అండగనిలుచును తాజుద్దీన్
సూక్ష్మము తెలిసిన తాజుద్దీన్
సూత్రధారుడీ తాజుద్దీన్
ధ్యానయోగమున తాజుద్దీన్
జ్ఞానమొసగునట తాజుద్దీన్

సంపూర్ణయోగి తాజుద్దీన్
పరిపూర్ణజ్ఞాని తాజుద్దీన్
దివ్యావతారుడు తాజుద్దీన్
దివ్యేంద్రతేజుడు తాజుద్దీన్
అద్వైతరూపుడు తాజుద్దీన్
ఆత్మస్వరూపుడు తాజుద్దీన్
స్వప్నదర్శనం తాజుద్దీన్
పాపులకొసగును తాజుద్దీన్

భక్తికిముక్తికి తాజుద్దీన్
ప్రేమైకదైవము తాజుద్దీన్
సుజనరక్షకుడు తాజుద్దీన్
కుజనశిక్షకుడు తాజుద్దీన్
నిశ్చలనిర్మల తాజుద్దీన్
నిత్యము సత్యము తాజుద్దీన్
నిఖిలలోకముల తాజుద్దీన్
నిహితాత్మకుడీ తాజుద్దీన్

వివిధరూపముల తాజుద్దీన్
దాతవిధాతయు తాజుద్దీన్
వరములుఒసగెడు తాజుద్దీన్
కరుణామయుడీ తాజుద్దీన్
ఖగమౄగజాతియు తాజుద్దీన్
సర్వప్రాణులును తాజుద్దీన్
నీసౄష్టిరూపాలు తాజుద్దీన్
శక్తికి మహిమలు తాజుద్దీన్

జ్ఞానబోధకుడు తాజుద్దీన్
జ్యోతిస్వరూపుడు తాజుద్దీన్
ఆదర్శరూపుడు తాజుద్దీన్
మార్గదర్శకుడు తాజుద్దీన్
నీనామస్మరణము తాజుద్దీన్
నిత్యతారకము తాజుద్దీన్
నీవేమాకిల తాజుద్దీన్
నిరతముదైవము తాజుద్దీన్


OMbaabaa taajuddIn
hajrat baabaa taajuddIn
aMdaru mokkina taajuddIn
aMdalamekkina taajuddIn

sadguru jayaguru taajuddIn
pUjanIyuDI taajuddIn
kaampTinivaasuDu taajuddIn
kaamita varaduDu taajuddIn
paramaardhamunE taajuddIn
pariparividhamula taajuddIn
bhaktulabOdhiMci taajuddIn
muktinosagunI taajuddIn

daivaswarUpuDu taajuddIn
dEvadEvuDI taajuddIn
niScalatattwuDu taajuddIn
niShkaamayOgi taajuddIn
saMpUrNarUpuDu taajuddIn
suguNadhaamuDI taajuddIn
kaliyugaraamuDu taajuddIn
kalkiswarUpuDu taajuddIn

kaivalyavaraduDu taajuddIn
karuNASritamuni taajuddIn
kolicina bhaktula taajuddIn
aMDaganilucunu taajuddIn
sUkShmamu telisina taajuddIn
sUtradhaaruDI taajuddIn
dhyaanayOgamuna taajuddIn
j~jaanamosagunaTa taajuddIn




saMpUrNayOgi taajuddIn
paripUrNaj~jaani taajuddIn
divyaavataaruDu taajuddIn
divyEMdratEjuDu taajuddIn
advaitarUpuDu taajuddIn
aatmaswarUpuDu taajuddIn
swapnadarSanaM taajuddIn
paapulakosagunu taajuddIn

bhaktikimuktiki taajuddIn
prEmaikadaivamu taajuddIn
sujanarakShakuDu taajuddIn
kujanaSikShakuDu taajuddIn
niScalanirmala taajuddIn
nityamu satyamu taajuddIn
nikhilalOkamula taajuddIn
nihitaatmakuDI taajuddIn

vividharUpamula taajuddIn
daatavidhaatayu taajuddIn
varamuluosageDu taajuddIn
karuNAmayuDI taajuddIn
khagamRugajaatiyu taajuddIn
sarwapraaNulunu taajuddIn
nIsRuShTirUpAlu taajuddIn
Saktiki mahimalu taajuddIn

j~naanabOdhakuDu taajuddIn
jyOtiswarUpuDu taajuddIn
aadarSarUpuDu taajuddIn
maargadarSakuDu taajuddIn
nInaamasmaraNamu taajuddIn
nityataarakamu taajuddIn
nIvEmaakila taajuddIn
niratamudaivamu taajuddIn













Monday, November 8, 2010

ANNAMAYYA SAMKIRTANALU__TODAYAMANGALAM







దేవేశ గణారాధిత దివ్యాంబుజపాదా
శ్రీవేంకటగిరినాయక శ్రీశా హెచ్చరికా
వెంకటేశా హెచ్చరికా

కలిమానుష కలుషాపహా కమనీయ సుదీప్తే
అలమేలుమంగామోహనమూర్తే హెచ్చరికా
మోహనమూర్తే హెచ్చరికా

నారాయణ నరపోషణ నరకాదిసంహరణా
హేరావణమదభంజన ధీరా హెచ్చరికా
రఘువీరా హెచ్చరికా

శ్రీకేశవ నారాయణ గోవిందమురారే గోపాలమురారే
శ్రీమాధవ మధుసూదన దామోదర శౌరే
శేషాచలనిలయా వరభూషామణివలయా
రోషాదివిజయమౌనివిధేయా హెచ్చరికా



రజనీచర వరనాయక బాలా వనమాలా
వ్రజపాలన వరవిజయ గోపాలా హెచ్చరికా
గోవిందా హెచ్చరికా


dEvESa gaNAraadhita divyAMbujapaadaa
SrIvEMkaTagirinaayaka SrISA heccarikA
veMkaTESA heccarikA

kalimaanuSha kaluShApahaa kamanIya sudIptE
alamElumaMgAmOhanamUrtE heccarikaa
mOhanamUrtE heccarikaa

naaraayaNa narapOShaNa narakaadisaMharaNA
hEraavaNamadabhaMjana dhIrA heccarikaa
raghuvIrA heccarikaa

SrIkESava naaraayaNa gOviMdamurArE gOpaalamurArE
SrImaadhava madhusUdana daamOdara SourE
SEShaacalanilayaa varaBUShaamaNivalayaa
rOShAdivijayamounividhEyaa heccarikaa

rajanIcara varanaayaka baalaa vanamaalaa
vrajapaalana varavijaya gOpAlaa heccarikaa
gOviMdA heccarikaa



Thursday, October 28, 2010

ANNAMAYYA __TODAYA MANGALAM








TODAYAMANGALAM
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకటనాయకా
స్వామి శ్రీ రఘునాయకా
శరణు శరణు హరే హరే
పరమపద గోవింద మాధవ పద్మనాభ జనర్ధనా
ధరణిధరవర గరుడవాహన దైత్యబలిమదభంజన
దాస మానస రంజన
శరణు శరణు హరే

కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతొ మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా

ఆనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా

SaraNu SaraNu suraemdra sannuta Saranu Sreesati vallabhaa
SaraNu raakshasa garva saMhara SaraNu vEMkaTanaayakaa
swAmi SrI raghunaayakaa
SaraNu SaraNu harE harE
paramapada gOviMda maadhava padmanaabha janardhanaa
dharaNidharavara garuDavaahana daityabalimada bhaMjana
daasa maanasa raMjana
SaraNu SaraNu harE

kamaladharuDunu kamalamitruDu kamalaSatruDu putruDu
kramamuto meekoluvu kippuDu kaachinaa rechcharikayaa

Animishaemdrulu munulu dikpatulamara kinnara siddhulu
GhanatatO rambhaadikaamtalu kaachinaa rechcharikayaa

ennagala prahlaada mukhyulu ninnu goluvaga vachchiri
Vinnapamu vinavayya tirupati vaemkaTaachalanaayakaa



SAMAVEDA SWARARNAVAMU__BABA TAJUDDIN GITANJALI





పల్లవి:-
కాంప్టి మొహాలీ కలియుగరామ
అనువుగ అమరిన హజ్రత్ నామా
మరివేరే గతి మాకిల ఎవరని
బాబానిన్నే సతతము నమ్మితి
చరణం:-1
మరువక నిను నే మరిమరి తలచితి
గుండెలలోన జ్యోతిగ నిలిపితి
ముదముతో ఫలమును ఒసగుటకిలలో
తరుణము మించక కరుణను చూపరా
చరణం:-2
చిత్తజగురుడా నీపదధ్యానము
పరమపదము నీ దివ్యధామము
ఉత్తమోత్తమము నీనామమంత్రము
చిత్తశుధ్ధితో కొలచి నిను భజింతుము
చరణం:-3
ఇహపరమున నిను ఈశుడవనుకొని
బాబా బాబా యని పూజించితిమి
బాబా తాజుద్దీన్ గురు మహరాజా
తావీజొసగుమయా హజ్రత్ బాబా


pallavi:-
kaaMpTi mohaalI kaliyugaraama
anuvuga amarina hajrat naamaa
marivErE gati mAkila evarani
baabaaninnE satatamu nammiti
charaNaM:-1
maruvaka ninu nE marimari talachiti
guMDelalOna jyOtiga nilipiti
mudamutO phalamunu osaguTakilalO
taruNamu miMchaka karuNanu chUparA
charaNaM:-2
chittajaguruDA nIpadadhyaanamu
paramapadamu nI divyadhaamamu
uttamOttamamu nInaamamaMtramu
chittaSudhdhitO kolachi ninu bhajiMtumu
charaNaM:-3
ihaparamuna ninu ISuDavanukoni
baabaa baabaa yani pUjiMchitimi
baabaa taajuddIn guru maharaajaa
taavIjosagumayaa hajrat baabaa

Sunday, October 24, 2010

SAMAVEDA SWARARNAVAMU---BABA TAJUDDIN GITANJALI






TAJUDDIN BABA

పల్లవి:-
ఓంకారము శ్రీకారము నీజన్మకు మూలం
సాకారం ఆకారం తేజోమయరూపం
చరణం:-1
బాబా తాజుద్దీన్ అని పిలిచినంత పలికేవు
బాబూ నేనున్నానని మా ముంగిట నిలిచేవు
మనసులోన కోరికలను మదిలోన తలచినంత
తెలిసి మమ్ము దరిచేరుచు తపోధనుడవీవయ్య
చరణం:-2
ఆదేవుని ఆరామము అందరికీ నిలయమని
మానవతకు మించినట్టి మమతలింకలేవని
నిత్యము నీనామస్మరణ మౌలానారూమీ
సతతము మా హౄదయమందు రవళించుము స్వామీ
చరణం:-3
శరణాగతి నీ సన్నిధి అదేమాకు పెన్నిధి
పరమయోగి ప్రేమాశ్రిత పదద్వయము నీది
కర్మయోగ మర్మములను ప్రసాదించి బ్రోవరా
ధర్మములను విచారించ దరిశనమిక యీయరా



pallavi:-
OMkaaramu SrIkaaramu nIjanmaku mUlaM
saakaaraM aakaaraM tEjOmayarUpaM
charaNaM:-1
baabaa taajuddIn ani pilichinaMta palikEvu
baabU nEnunnaanani maa muMgiTa nilichEvu
manasulOna kOrikalanu madilOna talachinaMta
telisi mammu darichEruchu tapOdhanuDavIvayya
charaNaM:-2
AdEvuni ArAmamu aMdarikI nilayamani
maanavataku miMchinaTTi mamataliMkalEvani
nityamu nInaamasmaraNa moulaanaarUmI
satatamu maa hRudayamaMdu ravaLiMchumu swaamI
charaNaM:-3
SaraNAgati nI sannidhi adEmaaku pennidhi
paramayOgi prEmaaSrita padadwayamu nIdi
karmayOga marmamulanu prasaadiMchi brOvarA
dharmamulanu vichaariMcha dariSanamika yIyaraa


Tajuddin baba was one of the five gurus of SRI Shirdi Saibaba.
His temple is at KAMTI near NAGPUR.These songs are being played at that place daily ..
the 1st recording of SAMAVEDA SAHITAM.