SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Monday, September 2, 2013

అన్నమయ్య సాహితీ ప్రియులందరికీ ఒక మంచి వార్త. 'ఇ"టివిలో ప్రతిరోజు సుప్రభాత వేళలో (ఉదయం 6 గంటలకు ఆరాధన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అన్నమయ్య అద్భుతాలు అను కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో ప్రతిరోజు అన్నమయ్య సంకీర్తనలను అత్యద్భుతంగా ఎంతో సరళమైన భాషలో వివరిస్తున్నారు. అన్నమయ్య సాహితీ ప్రియులందరికీ యిది ఒక పంచభక్ష పరమాన్నాలతో వడ్డించిన విస్తరి.  ఆస్వాదించి ఆనందించంది. లింకు క్రింద యివ్వబడింది.
Navamurthulainatti Narasimhamu

Navamurthulainatti Audio Link
నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము

నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగము పై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము

నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము

పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము


navamoortulainaTTi narasiMhamu veeDe
navamaina Sree kadiri narasiMhamu

1.nagarilO gaddemeedi narasiMhamu veeDe
naguchunna jvaalaa narasiMhamu
nagamu pai yOgaanaMda narasiMhamu veeDe
migula vaedaadri lakshmee narasiMhamu

2.naaTukonna bhaargavooTu narasiMhamu veeDe
naaTakapu maTTemaLla narasiMhamu
naaTi yee kaanugumaani narasiMhamu veeDe
maeTi varaahapulakshmee naarasiMhamu

3.polasi ahObalaana bommireDDi cherlalona
naliraegina prahlaada narasiMhamu
chelagi kadirilOna Sree vaeMkaTaadri meeda

melagaeTi chakkani lakshmee naarasiMhamu

Friday, April 12, 2013

Indira Namamindariki Annamacharya Kritana by Ranjani & Gayatri, Mohana Ragam Youtube link

YOU TUBE LINK; INDIRA NAMAMINDARIKI BY RANJANI GAYATRI; ;RAGAM - MOHANAM

ఇందిరా నామము ఇందరికి 
కుందనపు ముద్దవో గోవిందా 

అచ్యుత నామము అనంత నామము 
ఇచ్చిన సంపదలు ఇందరికి 
నచ్చిన సిరులు నాలుకతుదలు 
కొచ్చి కొచ్చివో గోవిందా 

వైకుంఠ నామము వరద నామము 
ఈకడ నాకడ ఇందరికి 
వాకుదెరపులు వన్నెలు లోకాల 
కూగులు వంతులునో గోవిందా 

పండరి నామము పరమ నామము
ఎండలు బాపెడి ఇందరికి 
నిండు నిధానమై నిలిచిన పేరు 
కొండల కోనేటివో గోవిందా 

indirA nAmamu indariki 
kundanapu muddavO gOvimdA 

achyuta nAmamu anamta nAmamu 
iccina sampadalu imdariki 
naccina sirulu nAlukatudalu 
kocci koccivO gOvimdA 

vaikunTha nAmamu varada nAmamu 
IkaDa nAkaDa imdariki 
vAkuderapulu vannelu lOkAla 
kUgulu vamtulunO gOvimdA 

panDari nAmamu parama nAmamu
enDalu bApeDi imdariki 
nimDu nidhAnamai nilicina pEru 
komDala kOnETivO gOvimdA

Monday, January 28, 2013


హరి శరణాగతి మండలి,తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపము భువనేశ్వర్, ఒడిషా అధ్వర్యంలో జరుగుచున్న శ్రీశ్రీశ్రీ వరదవేంకటేశ్వరస్వామి వారి మూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవమునకు అందరికీ ఆహ్వానం.

Monday, October 1, 2012




Thursday, August 9, 2012

అతి మనోహరంగా అత్యంత మధురంగా ఆలపించిన మనోహర స్తోత్రము. దేవదేవుడైన శ్రీకృష్ణుని జనమాష్టమి  పర్వదినాన విని ఆస్వాదించి ఆనందించి ఆ రాధామనోహరునితో మీరు కూడా బృందావనంలో విహరించండి
AUDIO LINK : MANOHARA STOTRAMU

మనోహర స్తొత్రం
నవజలధర విద్యుద్యోతవర్ణౌ ప్రసన్నౌ
వదన నయన పద్మౌ చారుచంద్రావతంసౌ
అలక తిలక ఫాలౌ కేశవేశ ప్రఫుల్లౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

వసన హరిత నీలౌ చందనాలేపనాంగౌ
మణిమరకత దీప్తౌ స్వర్ణమాల ప్రయుక్తౌ
కనక వలయ హస్తౌ రాసమాఢ్య పసక్తౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

అతిమధుర సురేశౌ రంగభంగీ త్రిభంగౌ
మధుర మౄదుల హాసౌ కుందలాకార్ణ కర్ణౌ
నటవర వర రమ్యౌ నౄత్య గీతానురక్తౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

వివిధగుణ విభద్ధౌ వందననీయౌ సురేశౌ
మణిమయ మకరాధ్యై: శోభితాంగౌ స్ఫురంతౌ
స్మిత నమిత కటాక్షౌ ధర్మకర్మ ప్రశస్తౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

కనక మకుట చూడౌ పుష్పితో భూషితాంగౌ
సకల వన నివిష్టౌ సుందరానందకుంజౌ
చరణకమల దివ్యౌ దేవదేవాది సేవ్యౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

అతి సులలిత గాత్రౌ గంధమాల్యై విరాజౌ
కతికతి రమణీయాం సేవ్య మానౌ సురేశౌ
ముని సురగణ భావ్యౌ వేదసాశ్త్రాది విజ్ౙౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

అతిసుమధురమూర్తి దుష్టదర్ప ప్రశాంతి
సురవర వరదౌ ద్వౌ సర్వసిద్ధి ప్రదానౌ
అతిరస వశమగ్నౌ గీత వాద్య ప్రతీనౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

అగమనిగమ సారౌ సౄష్టి సంహార కారౌ
బయసి నవకిశోరౌ నిత్య బౄందావనస్థౌ
శమర భయ వినాశౌ పాపినస్తాన యంతౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

ఇదం మనోహర స్తోత్రం శ్రద్ధయా య:పఠేన్నర:
రాధికా కౄష్ణచంద్రౌచ సిద్ధిరాలా ప్రశంశయ:


manOhara stotraM
navajaladhara vidyudyOtavarNou prasannau
vadana nayana padmou chaaruchaMdraavataMsou
alaka tilaka phaalou kESavESa praphullou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

vasana harita nIlou chaMdanaalEpanaaMgou
maNimarakata dIptou swarNamaala prayuktou
kanaka valaya hastou raasamaaDhya pasaktou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

atimadhura surESou raMgabhaMgI tribhaMgou
madhura mRudula haasou kuMdalaakaarNa karNou
naTavara vara ramyou nRutya gItaanuraktou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

vividhaguNa vibhaddhou vaMdananIyou surESou
maNimaya makaraadhyai: SObhitaaMgou sphuraMtou
smita namita kaTaakShou dharmakarma praSastou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

kanaka makuTa chUDou puShpitO bhUShitaaMgou
sakala vana niviShTou suMdaraanaMdakuMjou
charaNakamala divyou dEvadEvaadi sEvyou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

ati sulalita gaatrou gaMdhamaalyai viraajou
katikati ramaNIyaaM sEvya maanou surESou
muni suragaNa bhaavyou vEdasaaStraadi vij~jou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

atisumadhuramUrti duShTadarpa praSaaMti
suravara varadou dvou sarvasiddhi pradaanou
atirasa vaSamagnou gIta vaadya pratInou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

agamanigama saarou sRuShTi saMhaara kaarou
bayasi navakiSOrou nitya bRuMdaavanasthou
Samara bhaya vinaaSou paapinastaana yaMtou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

idaM manOhara stOtraM Sraddhayaa ya:paThEnnara:
raadhikaa kRuShNachaMdroucha siddhiraalaa praSaMSaya: