నమస్కారం సర్.. నన్ను రమ అని అంటారు.నేను కాకినాడ కి చెందిన, భువనేశ్వరం వాస్తవ్యురాలను..మీ బ్లాగు లోనికి తొంగి చూచి ముగ్ధురాలనైతిని..ప్రప్రధమముగా మీ వద్దనే అమ్మవారి నామావళి మరియు శ్రి అన్నమయ్య దండకమును చదివియుంటిని.. ధన్యురాలను మరియు కౄతార్ధురాలనైతిని..ఇంత చక్కని సాహిత్యం చాలా రోజుల తర్వాత చదువుట జరిగినది.. నా తరఫున ఏమైన సేవ వుంటే తెలియజేయవలసింది గా ప్రార్ధన.. ఇట్లు... ---రమాకుమారి. చిన్నవినti సర్.. ఏమి అనుకోనంటే పైన చెప్పిన రెండూ రచనలు నా బ్లాగు లో చూపించ అనుమతి కోరుకుంటున్నాను.. కౄతజ్ఞతlu..
నమస్కారం సర్..
ReplyDeleteనన్ను రమ అని అంటారు.నేను కాకినాడ కి చెందిన, భువనేశ్వరం వాస్తవ్యురాలను..మీ బ్లాగు లోనికి తొంగి చూచి ముగ్ధురాలనైతిని..ప్రప్రధమముగా మీ వద్దనే అమ్మవారి నామావళి మరియు శ్రి అన్నమయ్య దండకమును చదివియుంటిని..
ధన్యురాలను మరియు కౄతార్ధురాలనైతిని..ఇంత చక్కని సాహిత్యం చాలా రోజుల తర్వాత చదువుట జరిగినది..
నా తరఫున ఏమైన సేవ వుంటే తెలియజేయవలసింది గా ప్రార్ధన..
ఇట్లు...
---రమాకుమారి.
చిన్నవినti సర్..
ఏమి అనుకోనంటే పైన చెప్పిన రెండూ రచనలు నా బ్లాగు లో చూపించ అనుమతి కోరుకుంటున్నాను..
కౄతజ్ఞతlu..