SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Thursday, September 30, 2010

NARAYANA STOTRAM







నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే


నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ
నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ నారాయణ

నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ
పీతాంబరపరిధాన సురకల్యాణనిధాన నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ
రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ

నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ
వారిజభూషాభరణ రాజివరుక్మిణీరమణ నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

జలరుహదలనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ

నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ
గోవర్ధనగిరిరమణ గోపీమానసహరణ నారాయణ

నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

సరయూతీరవిహార సజ్జన ఋషిమందార నారాయణ
విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ

నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

దశరథవాగ్ధృతిభార దండకవనసంచార నారాయణ
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ


శ్రీ
మురళీకర ధీవర పాలయ శ్రీధర నారాయణ

నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

జలనిధిబంధనధీర రావణకంఠవిదార నారాయణ
తాటకమర్దనరామ నటగుణవివిధధనాఢ్య నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

గౌతమపత్నీపూజన కరుణఘనావలోకన నారాయణ
సంభ్రమసీతాకార సాకేతపురవిహార నారాయణ

నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

అచలోద్ధృతిచంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ
నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

* * *
ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీనారాయణస్తోత్రం సంపూర్ణం

Wednesday, September 29, 2010

SRI JAGANNADHA SAMKIRTANALU--SRI SAMAVEDAM VENKATA MURALI KRISHNA






జగములకు అధిపతి శ్రీజగన్నాధుడు
జగదీశ్వరీశ్వరుడు శ్రీజగన్నాధుడు
చరణం - 1
అనఘుడచ్యుతుడమల విమల విశ్వేశ్వరుడు
శ్రీనాథుడై వెలసె శ్రీనీలమాధవుడు

దీనార్తహృదయ పరిపాలనా దక్షుడు
జ్ఞానవరదాయకుడు శ్రీజగన్నాధుడు
చరణం - 2
గోవర్ధనోధ్ధరుడు గోపాలనాయకుడు
ఈవలావలనితడు ఈడేర్చు దేవుడు
భావించువారలకు భువినిభవదీయుడు
సేవాగ్రగణ్యుడు శ్రీజగన్నాధుడు
చరణం - 3
పరమపురుషుడువాడు పరమేశ్వరేశ్వరుడు
పరగుచును ఇహపరము పాలించు వాడు
చేరినీలాద్రిపై నెలకొని యున్నాడు
ధరయందు పురియందు శ్రీజగన్నాధుడు

jagamulaku adhipati SrIjagannaadhuDu
jagadISwarISwaruDu SrIjagannaadhuDu
charaNaM - 1
anaghuDachyutuDamala vimala viSvESwaruDu
SrInaathuDai velase SrInIlamaadhavuDu
dInaartahRudaya paripaalanaa dakShuDu
j~jaanavaradaayakuDu SrIjagannaadhuDu
charaNaM - 2
gOvardhanOdhdharuDu gOpaalanaayakuDu
IvalaavalanitaDu IDErchu dEvuDu
bhaaviMchuvaaralaku bhuvinibhavadIyuDu
sEvaagragaNyuDu SrIjagannaadhuDu
charaNaM - 3
paramapuruShuDuvaaDu paramESwarESwaruDu
paraguchunu ihaparamu paaliMchu vaaDu
chErinIlaadripai nelakoni yunnaaDu
dharayaMdu puriyaMdu SrIjagannaadhuDu


Monday, September 27, 2010

ANNAMAYYA SAMKIRTANALU__RAGAMALIKA





అహో సురతవిహారోయం - సహజ పరాజయశంకా నాస్తి

యమునాకూలే సుమలతాగృహే - విమలసైకత వివిధస్థలే
రమణీరమణౌ రమతస్తయోః - ప్రమదస్య పరాత్పరం నాస్తి

రజనీ కావా ప్రాతః కింవా - త్యజనం భజనం తత్కింవా
విజయః కోవాపజయః కోవా - భుజపరిరంభ స్ఫుటం నాస్తి

చీనాంశుక రంజిత మేఖలాని - తానే జఘనం తరతిసతి
మానవికలనే మానినీమణే - హీనాధిక పరిహృతిం నాస్తి

కింవా మిళనం కింవా మిళనం - త్వం వాహంవా తన్నాస్తి
సవాదో వా సరసః కోవా - కింవా వాచ్యా క్రియా నాస్తి


ఆదిదేవ పీతాంశుక బుధ్ధా - స్వేద సురభి కాశ్మీరజలం
సాదురుంహ్య లజ్జావివశతయా - ఖేదేన వచః కించిన్నాస్తి

వరకుచాగ్ర సంవ్యానం కరేణా - హరౌ పరం పరిహరతి సతి
సరసలోచనంచల వివశతయా - తరుణ్యాం చైతన్యాం నాస్తి

సురతాంతశ్రమ సుఖం కింవా - వరలజ్జా సావా కావా
పరవశతను వైభవం కింవా - నిరతాం తయో నికృతం నాస్తి

పరిమళ భరిత ప్రచుర సుశీతల- - వరమృదువాయౌ వాతి సతి
తిరువేంకటగిరిదేవ రాధయో- - స్సరసరతి సుఖశ్రాంతిర్నాస్తి


ahO suratavihArOyam - sahaja parAjayaSaMkA nAsti

yamunAkUlE sumalatAgRhE - vimalasaikata vividhasthalE
ramaNIramaNau ramatastayO@h - pramadasya parAtparaM nAsti

rajanI kAvA prAta@h kiMvA - tyajanaM bhajanaM tatkiMvA
vijaya@h kOvApajaya@h kOvA - bhujapariraMbha sphuTaM nAsti

chInAMSuka raMjita mEkhalAni - tAnE jaghanaM taratisati
mAnavikalanE mAninImaNE - hInAdhika parihRtiM nAsti

kiMvA miLanaM kiMvA miLanaM - twaM vAhaMvA tannAsti
savAdO vA sarasa@h kOvA - kiMvA vAchyA kriyA nAsti


AdidEva pItAMSuka budhdhA - svEda surabhi kASmIrajalaM
sAduruMhya lajjAvivaSatayA - khEdEna vacha@h kiMchinnAsti

varakuchAgra saMvyAnaM karENA - harau paraM pariharati sati
sarasalOchanaMchala vivaSatayA - taruNyAM chaitanyAM nAsti

suratAMtaSrama sukhaM kiMvA - varalajjA sAvA kAvA
paravaSatanu vaibhavaM kiMvA - niratAM tayO nikRtaM nAsti

parimaLa bharita prachura suSItala- - varamRduvAyau vAti sati
tiruvEMkaTagiridEVa rAdhayO- - ssarasarati sukhaSrAMtirnAsti

SRI JAGANNADHA SAMKIRTANALU--SRI SAMAVEDAM VENKATA MURALI KRISHNA




G.NAGESWARA NAIDU

జగమేలు నాధుడితడు జగన్నాధుడు
భోగభాగ్యములొసగు భవరోగ హరుడు
చరణం - 1
బొడొదండొవాసియితడు బహుభక్తవరదుడు
మడులకుండలకెత్తు మహాప్రసాద భోజ్యుడు
ఏడేడు జగములకు ఎగువన శ్రీదేవుడు
ఈడగు శ్రీమంగళాంబ కిలవేలుపు ఇతడు
చరణం - 2
కట్టెరూపువాడు కడురమ్య మగువాడు
జట్టుగా తోడైరి అనుజయు అగ్రజుడు
పెట్టి బంగరు తొడుగు పుడమియెల్ల తిరుగాడు
ఇట్టెగాంచినవాడు ఇలయెల్ల పూజ్యుడు
చరణం - 3
నందిఘోషునిపైన నగరమెల్ల తిరుగువాడు
కందువగు రూపుడు కమలయనములవాడు
చెందివరాలిచ్చునట్టి చెంగలువరాయడు
ఇందిరావల్లభుడు ఇతడె జగన్నాధుడు

Saturday, September 25, 2010

ANNAMAYYA SAMKIRTANALU__RAGAMALIKA


S.R.JANAKIRAMAN


ఇందరికీ అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి !!

వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడి చేయి !!

తనివోక బలి చేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి !!

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి !!

indarikI abhayambuliccu cEyi
kanduvagu manchi bangAru chEyi !!

velalEni vEdamulu vedaki teccina chEyi
chiluku gubbali kinda chErchu chEyi
kaliki yagu bhUkAnta kaugalinchina chEyi
valanaina konagOLLa vADi chEyi !!

tanivOka bali chEta dAnamaDigina chEyi
onaranga bhUdAna mosagu chEyi
monasi jalanidhi yammumonaku decchina chEyi
enaya nAgElu dhariyinchu chEyi !!

purasatula mAnamulu pollasEsina chEyi
turagambu barapeDi doDDa chEyi
tiruvEnkaTAchalA dhISuDai mOkshambu
teruvu prANula kella telipeDi chEyi !!


Saturday, September 18, 2010

teluguSaMKAraavaM







దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికియున్నారు.
అటువంటి తిరుగులేని భాష యైన తెలుగు భాషాభిమానులకు ...

శ్రీ జొన్నవిత్తులవారి కలము+ శ్రీ మంగళంపల్లి గళములో..
ఆస్వాదించండి..

dESabhaaShalaMdu telugu lessa ani SrIkRShNadEvaraayalu palikiyunnaaru.
aTuvaMtI tirugulEni BASha yaina telugu bhaaShaabhimaanulaku ...

SrI jonnavittulavaari kalamu+ SrI maMgaLaMpalli gaLamulO..
AswAdiMcaMDi..



Friday, September 17, 2010

SRI JAGANNATHA SAMKIRTANALU__SRI SAMAVEDAM VEMKATA MURALIKRISHNA



శ్రీపురి శ్రీక్షేత్రమందు జగన్నాధుడు
ఏపరియై రథముపై ఏగుచున్నాడదివో
చరణం - 1
తాళధ్వజమును ఎక్కి తనయన్న బలరాముడు
మేళతాళములతొ మునుముందుగ నడువగ
భళిభళిజయ వెట్టుచు భూపాలుడునుగూడి
గళమునెత్తి గంధర్వ గానమాధురిచేయ
చరణం - 2
నవవిధ శౄంగారముల నెలకొని తనయన్న గని
దేవిదొళన రథముపైన సుభద్రమ్మ తావచ్చె
భువియెల్ల భగిని ప్రేమ బహుళమై ప్రభవించగ
సేవించిరి భక్తగణము నౄత్యవాద్య గీతముల
చరణం - 3
నందిఘోషునిపైన నారాయణుడై తాను
సందడినే చేయుచు సంబరాల ఆడుచు
అందరానివారికెల్ల అందివరాలిచ్చుచు
గంధమునే పూసుకొని గుండిచ గుడిచేరగ


SrIpuri SrIkShEtramaMdu jagannaadhuDu
Epariyai rathamupai EguchunnaaDadivO
charaNaM - 1
taaLadhwajamunu ekki tanayanna balaraamuDu
mELataaLamulato munumuMduga naDuvaga
bhaLibhaLijaya veTTuchu bhUpaaluDunugUDi
gaLamunetti gaMdharva gaanamaadhurichEya
charaNaM - 2
navavidha SRuMgaaramula nelakoni tanayanna gani
dEvidoLana rathamupaina subhadramma taavachche
bhuviyella bhagini prEma bahuLamai prabhaviMchaga
sEviMchiri bhaktagaNamu nRutyavaadya gItamula
charaNaM - 3
naMdighOShunipaina naaraayaNuDai taanu
saMdaDinE chEyuchu saMbaraala aaDuchu
aMdaraanivaarikella aMdivaraalichcuchu
gaMdhamunE pUsukoni guMDicha guDichEraga



Thursday, September 16, 2010

VIGHNAVINAYAKAM NAMOSTUTE!










ANNAMAYYASAMKIRTANA--RAGAMALIKA


నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో

మురహర భవహర ముకుంచ మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో

జలధిశయన రవిచంద్రవిలోచన
జలరుహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నళినోదరతే నమో నమో

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్దర శ్రీవేంకటనాయక
నాదప్రియతే నమో నమో

naaraayaNatae namO namO
naarada sannuta namO namO

murahara bhavahara mukumcha maadhava
garuDa gamana paMkajanaabha
parama purusha bhavabamdha vimOchana
naramRgaSareera namO namO

jaladhiSayana ravichamdravilOchana
jalaruhabhavanuta charaNayuga
balibamdhana gOpavadhoovallabha
naLinOdaratE namO namO

Adidaeva sakalaagama poojita
yaadavakula mOhanaroopa
vEdOddara SreevEmkaTanaayaka
naadapriyatE namO namO




Wednesday, September 15, 2010

SAMAVEDA SWARARNAVAMU

S.V.MUSIQ celebrating 1st anniversary of SAMAVEDA SAMKIRTANA SEVAMBUDHI/SAMAVEDA SWARARNAVAMU

సామవేద స్వరార్ణవము/ సంకీర్తనా సేవాంబుధి--కాకినాడ లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే ఆవిష్కరణ































పైనపేర్కొనబడిన సామవేద స్వరార్ణవము (సంకీర్తనా కృతి )మరియు సంకీర్తనా సేవాంబుధి(ఆడియో) దిగువన ఇచ్చిన చిరునామాలో లభ్యమగును..


శ్రీమతి బి.వి.ఎస్.రమా కుమారి

మొబైల్:-09337100346/09437418299

Tuesday, September 14, 2010

SAMAVEDA SWARARNAVAMU__JAGANNADHA SAMKIRTANALU


G.NAGESWARA NAIDU__JHANJHUTI


ఆరగించరావయ్యా అమరవంద్యుడ
అరనూరు పైయారు అతిరుచుల భోగములు
చరణం - 1
అరిసెలు కుడుములు వడలు అప్పాలు దప్పళాలు
కరకరఫెణికాజాలు కమ్మని సున్నుండలు
బిరుసైన ఒరియాన్నము అపైన క్షీరాన్నము
వరుసల కుండలనెత్తి వడ్డించిరి పండాలు
చరణం - 2
తియ్యని కన్నికయన్నము తదుపరి వరివణ్ణము
మొయ్యనీకు ముచ్చటైన మొహురొ బెసొరొ కూరలు
ఛెయ్యనను గుబాళించి చేసిరెన్నొ నేతితోను
అయ్యనీవు దిగివచ్చి ఔపోసన పట్టవయ్య
చరణం - 3
మధురాతి మధురమైన మాల్పోవ ముద్దపప్పు
కుదియించి నీకువెట్టె ఖర్జూరపు పచ్చడులు
ముదముతోడ మమ్మేలు మాజగన్నాధుడా
పదిలముగా భుజియించు ఈ బాల భోగము

సంకీర్తన - 2 , రాగం - ఝంజూటి"

aaragiMcharaavayyaa amaravaMdyuDa
aranUru paiyaaru atiruchula bhOgamulu
charaNaM - 1
ariselu kuDumulu vaDalu appaalu dappaLaalu
karakarapheNikaajaalu kammani sunnuMDalu
birusaina oriyaannamu apaina kShIraannamu
varusala kuMDalanetti vaDDiMchiri paMDaalu
charaNaM - 2
tiyyani kannikayannamu tadupari varivaNNamu
moyyanIku muchchaTaina mohuro besoro kUralu
Ceyyananu gubaaLiMchi chEsirenno nEtitOnu
ayyanIvu digivachchi oupOsana paTTavayya
charaNaM - 3
madhuraati madhuramaina maalpOva muddapappu
kudiyiMchi nIkuveTTe kharjUrapu pachchaDulu
mudamutODa mammElu maajagannaadhuDaa
padilamugaa bhujiyiMchu I baala bhOgamu



Thursday, September 2, 2010

SAMAVEDA SWARARNAVAMU__JAGANNADHA SAMKIRTANALU




చందన చర్చిత వందనమచ్యుత
జగన్నాధహే దీనజనాశ్రిత
గంధసులేపిత మంధరగిరిధర
నారాయణ హరి నమో నమో
చరణం - 1
నీలచక్ర శ్రీనీలాచలస్థిత
నిజభక్తుల సంక్షేమరక్షిత
భగినీభ్రాతా భద్రసుభద్ర
బలరామ సహిత సంసేవిత
చరణం - 2
శ్రీమందిరమే ఇలవైకుంఠము
ఆశ్రితజనులకు ఆరామము
అరువదినాలుగు నిత్యకళలతో
ఇరవగుశ్రీపురి జగన్నాధము
చరణం - 3
పండాదైతరి చండాలురకు
అండగ నిలచిన మెండుదైవమా
అండపిండ బ్రహ్మాండమంతటికి
వెండికొండపై మురళీధరుడ

chaMdana charchita vaMdanamachyuta
jagannaadhahE dInajanaaSrita
gaMdhasulEpita maMdharagiridhara
naaraayaNa hari namO namO
charaNaM - 1
nIlachakra SrInIlaachalasthita
nijabhaktula saMkshEmarakshita
bhaginIbhraataa bhadrasubhadra
balaraama sahita saMsEvita
charaNaM - 2
SrImaMdiramE ilavaikuMThamu
aaSritajanulaku aaraamamu
aruvadinaalugu nityakaLalatO
iravaguSrIpuri jagannaadhamu
charaNaM - 3
paMDaadaitari chaMDaaluraku
aMDaga nilachina meMDudaivamaa
aMDapiMDa brahmaaMDamaMtaTiki
veMDikoMDapai muraLIdharuDa