SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Saturday, October 30, 2010

ANNAMAYYA SAMKIRTANALU__KALYANAM


SRINIVASA KALYANAM

ధారుణిపతికిని తలబాలో బహు
దారారతునకు తలబాలో

హేమవర్ణునకు ఇందిరాపతికి
దామోదరునకు తలబాలో
సామజభయరక్షకునకు తులసీ
ధామునకు హరికి తలబాలో

కలికి రుక్మిణికి కడుతమకించే
తలదైవమునకు తలబాలో
మలసి సత్యభామకు పతి పంకజ
దళనేత్రునకును తలబాలో

తిరువేంకటమున దినపెండ్లిగల
తరుణులపతికిని తలబాలో
ఇరవుగ బాయక ఇందిరనురమున
ధరియించు హరికి తలబాలో

dhaaruNipatikini talabaalO bahu
daaraaratunaku talabaalO

hEmavarNunaku iMdiraapatiki
daamOdarunaku talabaalO
saamajabhayarakShakunaku tulasI
dhaamunaku hariki talabaalO

kaliki rukmiNiki kaDutamakiMcE
taladaivamunaku talabaalO
malasi satyabhaamaku pati paMkaja
daLanEtrunakunu talabaalO

tiruvEMkaTamuna dinapeMDligala
taruNulapatikini talabaalO
iravuga baayaka iMdiranuramuna
dhariyiMchu hariki talabaalO

Thursday, October 28, 2010

ANNAMAYYA __TODAYA MANGALAM








TODAYAMANGALAM
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకటనాయకా
స్వామి శ్రీ రఘునాయకా
శరణు శరణు హరే హరే
పరమపద గోవింద మాధవ పద్మనాభ జనర్ధనా
ధరణిధరవర గరుడవాహన దైత్యబలిమదభంజన
దాస మానస రంజన
శరణు శరణు హరే

కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతొ మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా

ఆనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా

SaraNu SaraNu suraemdra sannuta Saranu Sreesati vallabhaa
SaraNu raakshasa garva saMhara SaraNu vEMkaTanaayakaa
swAmi SrI raghunaayakaa
SaraNu SaraNu harE harE
paramapada gOviMda maadhava padmanaabha janardhanaa
dharaNidharavara garuDavaahana daityabalimada bhaMjana
daasa maanasa raMjana
SaraNu SaraNu harE

kamaladharuDunu kamalamitruDu kamalaSatruDu putruDu
kramamuto meekoluvu kippuDu kaachinaa rechcharikayaa

Animishaemdrulu munulu dikpatulamara kinnara siddhulu
GhanatatO rambhaadikaamtalu kaachinaa rechcharikayaa

ennagala prahlaada mukhyulu ninnu goluvaga vachchiri
Vinnapamu vinavayya tirupati vaemkaTaachalanaayakaa



SAMAVEDA SWARARNAVAMU__BABA TAJUDDIN GITANJALI





పల్లవి:-
కాంప్టి మొహాలీ కలియుగరామ
అనువుగ అమరిన హజ్రత్ నామా
మరివేరే గతి మాకిల ఎవరని
బాబానిన్నే సతతము నమ్మితి
చరణం:-1
మరువక నిను నే మరిమరి తలచితి
గుండెలలోన జ్యోతిగ నిలిపితి
ముదముతో ఫలమును ఒసగుటకిలలో
తరుణము మించక కరుణను చూపరా
చరణం:-2
చిత్తజగురుడా నీపదధ్యానము
పరమపదము నీ దివ్యధామము
ఉత్తమోత్తమము నీనామమంత్రము
చిత్తశుధ్ధితో కొలచి నిను భజింతుము
చరణం:-3
ఇహపరమున నిను ఈశుడవనుకొని
బాబా బాబా యని పూజించితిమి
బాబా తాజుద్దీన్ గురు మహరాజా
తావీజొసగుమయా హజ్రత్ బాబా


pallavi:-
kaaMpTi mohaalI kaliyugaraama
anuvuga amarina hajrat naamaa
marivErE gati mAkila evarani
baabaaninnE satatamu nammiti
charaNaM:-1
maruvaka ninu nE marimari talachiti
guMDelalOna jyOtiga nilipiti
mudamutO phalamunu osaguTakilalO
taruNamu miMchaka karuNanu chUparA
charaNaM:-2
chittajaguruDA nIpadadhyaanamu
paramapadamu nI divyadhaamamu
uttamOttamamu nInaamamaMtramu
chittaSudhdhitO kolachi ninu bhajiMtumu
charaNaM:-3
ihaparamuna ninu ISuDavanukoni
baabaa baabaa yani pUjiMchitimi
baabaa taajuddIn guru maharaajaa
taavIjosagumayaa hajrat baabaa

Tuesday, October 26, 2010

ANNAMAYYA SAMKIRTANALU_TATWAMULU



మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదవరో వేదాంత రహస్యము

జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకౄతి సంపదయిది యెరుగుడే
వేవేలు విధముల వేదాంత రహస్యము

తనలోని విజ్ఞానము తప్పకుండా దలబోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మరవకుండుతే
వినవలసిన యట్టి వేదాంత రహస్యము

వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము
mUDEmATalu mUDumUMDlu tommidi
vEDukoni cadavarO vEdAMta rahasyamu

jIvasvarUpamu ciMtiMci yaMtaTAnu
dEvuni vaiBavamu telisi
BAviMci prakRuti saMpadayidi yeruguDE
vEvElu vidhamula vEdAMta rahasyamu

tanalOni vij~nAnamu tappakuMDA dalabOsi
panitODa naMduvalla Baktinilipi
manikigA vairAgyamu maravakuMDutE
vinavalasina yaTTi vEdAMta rahasyamu

vEDukatO nAcArya viSvAsamu galigi
jADala SaraNAgati sAdhanamutO
kUDi SrIvEMkaTESugolici dAsuDauTE
vIDani brahmAnaMda vEdAMta rahasyamu

Sunday, October 24, 2010

SAMAVEDA SWARARNAVAMU__JAGANNADHA SAMKIRTANALU


జగన్మాత నీకింత అలుకేలనమ్మ
జగన్నాధ సన్నిధినే చేరరావమ్మ
చరణం - 1
శ్రీమందిరమిలలోన చిన్నవోయె శ్రీపురిలొ
శ్రీమంగళాంబనీవు సేమమ కాకట్పురిలో
మిమ్ముపలుకరించవచ్చె మీసుభద్రమ్మయదె
తమ్మునితో కుశలమడిగె తానె బలరాముడు
చరణం - 2
నల్లని నీ విభుని ఒల్లనని విడనాడి
అల్లంత దూరాన అమరినావు ఏమొకో
తెల్లని కన్నుల స్వామి తల్లడిల్లినాడుగదె
మెల్లన ఏజాముకైన నిన్నుచేరునమ్మ
చరణం - 3
అగ్రతాంబూలము అదినీకు అన్నిటాను
ఉగ్రరూపమును మాని ఊసులాడవమ్మా
నిగ్రహమున నీలాద్రి నిడివి తాను కొలచినాడు
ఆగ్రహమును ఆదమరచి అనుగ్రహింపవోయమ్మ


jaganmaata nIkiMta alukElanamma
jagannaadha sannidhinE chEraraavamma
charaNaM - 1
SrImaMdiramilalOna chinnavOye SrIpurilo
SrImaMgaLaaMbanIvu sEmama kaakaTpurilO
mimmupalukariMchavachche mIsubhadrammayade
tammunitO kuSalamaDige taane balaraamuDu
charaNaM - 2
nallani nI vibhuni ollanani viDanaaDi
allaMta dUraana amarinaavu EmokO
tellani kannula swaami tallaDillinaaDugade
mellana Ejaamukaina ninnuchErunamma
charaNaM - 3
agrataaMbUlamu adinIku anniTaanu
ugrarUpamunu maani UsulaaDavammA
nigrahamuna nIlaadri niDivi taanu kolachinaaDu
aagrahamunu aadamarachi anugrahiMpavOyamma


SAMAVEDA SWARARNAVAMU---BABA TAJUDDIN GITANJALI






TAJUDDIN BABA

పల్లవి:-
ఓంకారము శ్రీకారము నీజన్మకు మూలం
సాకారం ఆకారం తేజోమయరూపం
చరణం:-1
బాబా తాజుద్దీన్ అని పిలిచినంత పలికేవు
బాబూ నేనున్నానని మా ముంగిట నిలిచేవు
మనసులోన కోరికలను మదిలోన తలచినంత
తెలిసి మమ్ము దరిచేరుచు తపోధనుడవీవయ్య
చరణం:-2
ఆదేవుని ఆరామము అందరికీ నిలయమని
మానవతకు మించినట్టి మమతలింకలేవని
నిత్యము నీనామస్మరణ మౌలానారూమీ
సతతము మా హౄదయమందు రవళించుము స్వామీ
చరణం:-3
శరణాగతి నీ సన్నిధి అదేమాకు పెన్నిధి
పరమయోగి ప్రేమాశ్రిత పదద్వయము నీది
కర్మయోగ మర్మములను ప్రసాదించి బ్రోవరా
ధర్మములను విచారించ దరిశనమిక యీయరా



pallavi:-
OMkaaramu SrIkaaramu nIjanmaku mUlaM
saakaaraM aakaaraM tEjOmayarUpaM
charaNaM:-1
baabaa taajuddIn ani pilichinaMta palikEvu
baabU nEnunnaanani maa muMgiTa nilichEvu
manasulOna kOrikalanu madilOna talachinaMta
telisi mammu darichEruchu tapOdhanuDavIvayya
charaNaM:-2
AdEvuni ArAmamu aMdarikI nilayamani
maanavataku miMchinaTTi mamataliMkalEvani
nityamu nInaamasmaraNa moulaanaarUmI
satatamu maa hRudayamaMdu ravaLiMchumu swaamI
charaNaM:-3
SaraNAgati nI sannidhi adEmaaku pennidhi
paramayOgi prEmaaSrita padadwayamu nIdi
karmayOga marmamulanu prasaadiMchi brOvarA
dharmamulanu vichaariMcha dariSanamika yIyaraa


Tajuddin baba was one of the five gurus of SRI Shirdi Saibaba.
His temple is at KAMTI near NAGPUR.These songs are being played at that place daily ..
the 1st recording of SAMAVEDA SAHITAM.

Saturday, October 23, 2010

SAMAVEDA SWARARNAVAMU_ALAMELUMANGA







అలకలు మానవే అలమేలుమంగమ్మ
తలపుల నీ స్వామి తగునని దరి చేర
చరణం - 1
ఆమని సొగసుల కోమలి నిను జూచి
ఏమరగా చేరి గోముగ సవరించి
తమకము శ్రీహరి తడబడు అడుగుల
భామను చేరిన భావము కనరో
చరణం - 2
ఆనంద నిలయాన ఆనంద నందనుడు
కనకాంగి కమలేశు నర్ధాంగివని నిన్ను
ఘనమగు కౌగిలి రతి గూడి రమియింప
చనువున నిను కోరి తనువెల్ల పులకింప
చరణం - 3
సరసిజ నాభుని సరోజ దళనేత్రి
మరుమము తెలియని మాకిల జనయిత్రి
పరమ పురుషుడగు వేంకటనాధుని
మురళీ రసఝరీ మధురిమలుప్పొంగ

alakalu maanavE alamElumaMgamma
talapula nI swaami tagunani dari chEra
charaNaM - 1
aamani sogasula kOmali ninu jUchi
Emaragaa chEri gOmuga savariMchi
tamakamu SrIhari taDabaDu aDugula
bhaamanu chErina bhaavamu kanarO
charaNaM - 2
aanaMda nilayaana aanaMda naMdanuDu
kanakaaMgi kamalESu nardhaaMgivani ninnu
ghanamagu kougili rati gUDi ramiyiMpa
chanuvuna ninu kOri tanuvella pulakiMpa
charaNaM - 3
sarasija naabhuni sarOja daLanEtri
marumamu teliyani maakila janayitri
parama puruShuDagu vEMkaTanaadhuni
muraLI rasajharI madhurimaluppoMga

This kirtana tuned and sung by Sri K.S. Chandrasekhar,music director in AIR and broadcasted on AIR Visakhapatnam 6yrs back. Sri Chandra Sekhar is a Music Director for 14 Feature Films and he had the opportunity to play hormonium for some of the songs sung by Late Ghantasala garu .

Thursday, October 21, 2010

Sri Lakshmi Narasimha Ashtakam - Sri Vijayendra Tirtha



NRUSIMHASHTAKAM


నృసింహాష్టకం
శ్లోకం - 1
భూఖండం వారణాండం పరవరవిరటం డంపడంపోరుడంపం
డిండిండిండిండిడింబం దహమపి దహమైర్ ఝంపఝంపైశ్చఝంపై:
తుల్యాస్తుల్యాస్తుతుల్యా: ధుమధుమధుమకై: కుంకుమాంకై: కుమాంకై:
ఏతత్తే పూర్ణయుక్తం అహరహకరహ: పాతుమాం నారసింహ:
శ్లోకం - 2
భూభ్రూడ్భూభ్రుడ్భుజంగం ప్రళయరవరవంప్రజ్వలద్ జ్వాలమాలం
ఖర్జర్జం ఖర్జదుర్జం ఖఖచఖచఖచిత్వ ఖర్జదుర్జర్జయంతం
భూభాగం భోగభాగం గగగగగనం గర్దమత్యుగ్రగండం
స్వచ్ఛం పుచ్ఛం స్వగచ్ఛం స్వజనజననుత: పాతుమాం నారసింహ:
శ్లోకం - 3
ఏనాభ్రం గర్జమానం లఘులఘుమకరో బాలచంద్రార్కదంష్ట్రో
హేమాంభోజం సరోజం జటజటజటిలో జాడ్జమానస్తుభీతి:
దంతానాం బాధమానాం ఖగటఖగటవో భోజజానుస్సురేంద్రో:
నిష్ట్రత్యూహం సరజా గహగహ గహత: పాతుమాం నారసింహ:
శ్లోకం - 4
శంఖం చక్రం చచాపం పరశుమశమిషుం శూలపాశాంకుశాస్త్రం
విభ్రంతం వజ్రఖేటం హలముసలగదాకుంతమత్యుగ్రదంష్ట్రం
జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
వందే ప్రత్యేకరూపం పరపదనివస: పాతుమాం నారసింహ:
శ్లోకం - 5
పాదద్వంద్వం ధరిత్రీకటివిపులతరో మేరుమధ్యూఢ్వమూరుం
నాభి బ్రహ్మాండసింధు: హౄదయమపి భవోభూతవిద్వత్సమేత:
దుశ్చక్రాంకం స్వబాహుంకులిషనఖముఖం చంద్రసూర్యాగ్ని నేత్రం
వక్త్రం వహ్నిస్సువిద్యుత్సురగణవిజయ: పాతుమాం నారసింహ:
శ్లోకం - 6
నాసాగ్రం పీనగండం పరబలమథనం బధ్ధకేయూరహారం
రౌద్రం దంష్ట్రాకరాళం అమితగుణగణం కోటిసూర్యాగ్నినేత్రం
గాంభీర్యం పింగళాక్షం భృకుటితవిముఖం షోడశార్ధార్ధబాహుం
వందేభీమాట్టహాసం త్రిభువనవిజయ: పాతుమాం నారసింహ:
శ్లోకం - 7
కేకే నృసింహాష్టకే నరవరసదౄశం దేవభీత్వం గౄహిత్వా
దేవంద్యో విప్రదందం ప్రతివచన పయాయాంయన ప్రత్యనైషీ:
శాపం జాపంచ ఖడ్గం ప్రహసితవదనం చక్రచక్రీచకేన
ఓంఇత్యేదైత్యనాదం ప్రకచవివిదుషా పాతుమాం నారసింహ:
శ్లోకం - 8
ఝంఝంఝంఝంఝకారం ఝషఝషఝషితం జానుదేశం ఝకారం
హుంహుంహుంహుం హకారం హరిత కహహసా యందిశే వం వకారం
వంవంవంవం వకారం వదనదలితతం వామపక్షం సుపక్షం
లంలంలంలం లకారం లఘువణ విజయ: పాతుమాం నరసింహ:

భూతప్రేతపిశాచయక్షగణశ:దేశాంతదుచ్చాటనా
చోరవ్యాధిమహజ్వరం భయహరం శత్రుక్షయం నిశ్చయం
సంధ్యాకాల జపంతమష్టకమిదం సద్భక్తిపూర్వాదిభి:
ప్రహ్లాదేవవరో వరస్తు జయితా సత్పూజితాం భూతయే

ఇతి శ్రీ విజయీంద్రతీర్థ విరచితం శ్రీనృసింహాష్టకం సంపూర్ణం

SlOkaM - 1
bhUkhaMDaM vaaraNaaMDaM paravaraviraTaM DaMpaDaMpOruDaMpam
DiMDiMDiMDiMDiDiMbaM dahamapi dahamair jhaMpajhaMpaiSchajhaMpai:
tulyaastulyaastutulyaa: dhumadhumadhumakai: kuMkumaaMkai: kumaaMkai:
EtattE pUrNayuktaM aharahakaraha: paatumaaM naarasiMha:
SlOkaM - 2
bhUbhrUDbhUbhruDbhujaMgaM praLayaravaravaMprajwalad jwaalamaalam
kharjarjaM kharjadurjaM khakhachakhachakhachitva kharjadurjarjayaMtam
bhUbhaagaM bhOgabhaagaM gagagagaganaM gardamatyugragaMDam
swachCaM puchCaM swagachCaM swajanajananuta: paatumaaM naarasiMha:
SlOkaM - 3
EnaabhraM garjamaanaM laghulaghumakarO baalachaMdraarkadaMShTrO
hEmaaMbhOjaM sarOjaM jaTajaTajaTilO jaaDjamaanastubhIti:
daMtaanaaM baadhamaanaaM khagaTakhagaTavO bhOjajaanussurEMdrO:
niShTratyUhaM sarajaa gahagaha gahata: paatumaaM naarasiMha:
SlOkaM - 4
SaMkhaM chakraM chachaapaM paraSumaSamiShuM SUlapaaSaaMkuSaastram
vibhraMtaM vajrakhETaM halamusalagadaakuMtamatyugradaMShTram
jwaalaakESaM trinEtraM jwaladanalanibhaM haarakEyUrabhUSham
vaMdE pratyEkarUpaM parapadanivasa: paatumaaM naarasiMha:
SlOkaM - 5
paadadwaMdwaM dharitrIkaTivipulatarO mErumadhyUDhvamUrum
naabhi brahmaaMDasiMdhu: hRudayamapi bhavObhUtavidwatsamEta:
duSchakraaMkaM swabaahuMkuliShanakhamukhaM chaMdrasUryaagni nEtram
vaktraM vahnissuvidyutsuragaNavijaya: paatumaaM naarasiMha:
SlOkaM - 6
naasaagraM pInagaMDaM parabalamathanaM badhdhakEyUrahaaram
roudraM daMShTraakaraaLaM amitaguNagaNaM kOTisUryaagninEtram
gaaMbhIryaM piMgaLaakShaM bhRkuTitavimukhaM ShODaSaardhaardhabaahum
vaMdEbhImaaTTahaasaM tribhuvanavijaya: paatumaaM naarasiMha:
SlOkaM - 7
kEkE nRsiMhaaShTakE naravarasadRuSaM dEvabhItvaM gRuhitvaa
dEvaMdyO vipradaMdaM prativachana payaayaaMyana pratyanaiShI:
SaapaM jaapaMcha khaDgaM prahasitavadanaM chakrachakrIchakEna
OMityEdaityanaadaM prakachavividuShaa paatumaaM naarasiMha:
SlOkaM - 8
jhaMjhaMjhaMjhaMjhakaaraM jhaShajhaShajhaShitaM jaanudESaM jhakaaram
huMhuMhuMhuM hakaaraM harita kahahasaa yaMdiSE vaM vakaaram
vaMvaMvaMvaM vakaaraM vadanadalitataM vaamapakShaM supakSham
laMlaMlaMlaM lakaaraM laghuvaNa vijaya: paatumaaM narasiMha:

bhUtaprEtapiSaachayakShagaNaSa:dESaaMtaduchchaaTanaa
chOravyaadhimahajwaraM bhayaharaM SatrukShayaM niSchayam
saMdhyaakaala japaMtamaShTakamidaM sadbhaktipUrvaadibhi:
prahlaadEvavarO varastu jayitaa satpUjitaaM bhUtayE

iti SrI vijayIMdratIrtha virachitaM SrInRsiMhaaShTakaM saMpUrNaM

This Narasimha Ashtakam is rendered by Sri Vidya Bhushana

Saturday, October 9, 2010

LAKSHMI GADYAM



SRI-LAKSHMI-GADYAM

శ్రేయోభిలాషులకు దసరా కానుక..


సామవేదం వేంకట మురళీకృష్ణ


SrEyOBilAShulaku dasaraa kaanuka..


saamavEdaM vEMkaTa muraLIkRShNa

Friday, October 1, 2010

SRI HARI STOTRAM










శ్రీహరి స్తోత్రం

జగజ్జాలపాలం కన:కంఠమాలం,
శరత్చంద్రఫాలం మహదైత్యకాలం,
నభో నీలకాయం దురావారమాయం,
సుపద్మాసహాయం భజేహం భజేహం., 1

సదాంభోధి వాసం గళత్పుష్పహాసం,
జగత్సన్నివాసం శతాదిత్యభాసం,
గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం,
హస:చారు వక్త్రం భజేహం భజేహం., 2

రమాకంఠహారం శృతివ్రాతసారం,
జలాంతర్విహారం ధరాభారహారం,
చిదానందరూపం మనోజ్ఞ్న స్వరూపం,
ధృతానేక రూపం భజేహం భజేహం., 3

జరాజన్మహీనం పరానందపీనం,
సమాధానలీనం సదైవానవీనం,
జగజ్జన్మహేతుం సురానీక కేతుం,
త్రిలొకైక సేతుం భజేహం భజేహం., 4

కృతామ్నాయగానం ఖగాధీశయానం,
విముక్తేర్నిధానం హరారాధిమానం,
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం,
నిరస్థార్ధసూలం భజేహం భజేహం., 5

సమస్థామరేసం ద్విరేఫాభ క్లేశం,
జగత్బింబలేశం హృదాకాశవేశం,
సదాదివ్యదేహం విముక్తాఖిలేహం,
సువైకుంఠగేహం భజేహం భజేహం., 6

సురాళీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం,
గురూనాంగరిష్ఠం స్వరూపైకనిష్టం,
సదా యుధ్ధధీరం మహవీరవీరం,
భవాంభోదితీరం భజేహం భజేహం., 7

రమావామభాగం తలానగ్ననాగం,
కృతాధీనయాగం గతారాగరాగం,
మునీంద్రై:సుగీతం సురైసంపరీహం,
గుణౌగైరతీతం భజేహం భజేహం., 8

ఫలశృతి

ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం,
పఠేదష్తకం కష్టహరం మురారే,
సవిష్ణోర్విశోకం ధ్రువం యతిలోకం,
జరాజన్మశోకం పునర్విందతే నో.


jagajjaalapaalam kana:kanThamaalam,
Saratchandraphaalam mahadaityakaalam,
nabhO neelakaayam duraavaaramaayam,
supadmaasahaayam BajEham BajEham., 1

sadaambhOdhi vaasam gaLatpushpahaasam,
jagatsannivaasam Sataadityabhaasam,
gadhaachakraSastram lasatpeetavastram,
hasa:chaaru vaktram BajEham BajEham., 2

ramaakanThahaaram SRtivraatasaaram,
jalaantarvihaaram dharaabhaarahaaram,
cidaanandaroopam manOj~nna swaroopam,
dhRtaanEka roopam BajEham BajEham., 3

jaraajanmaheenam paraanandapeenam,
samaadhaanaleenam sadaivaanaveenam,
jagajjanmahEtum suraaneeka kEtum,
trilokaika sEtum BajEham BajEham., 4

kRtaamnaayagaanam khagaadhISayaanam,
vimuktErnidhaanam haraaraadhimaanam,
swabhaktaanukoolam jagadvRkshamoolam,
nirasthaardhasoolam BajEham BajEham., 5

samasthaamarEsam dwirEphaabha klESam,
jagatbimbalESam hRdaakaaSavESam,
sadaadivyadEham vimuktaakhilEham,
suvaikunThagEham BajEham BajEham., 6

suraaLIbaliShTham trilOkIvarishTham,
guroonaangarishTham swaroopaikanishTam,
sadaa yudhdhadheeram mahaveeraveeram,
bhavaambhOditeeram BajEham BajEham., 7

ramaavaamabhaagam talaanagnanaagam,
kRtaadheenayaagam gataaraagaraagam,
muneendrai:sugeetam suraisampareeham,
guNougairateetam BajEham BajEham., 8

PalaSRti

idam yastu nityam samaadhaaya chittam,
paThEdashtakam kashTaharam muraarE,
savishNOrviSOkam dhruvam yatilOkam,
jaraajanmaSOkam punarviMdatE nO.