అన్నమయ్య సాహితీ ప్రియులందరికీ ఒక మంచి వార్త. 'ఇ"టివిలో ప్రతిరోజు సుప్రభాత వేళలో (ఉదయం 6 గంటలకు ఆరాధన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అన్నమయ్య అద్భుతాలు అను కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో ప్రతిరోజు అన్నమయ్య సంకీర్తనలను అత్యద్భుతంగా ఎంతో సరళమైన భాషలో వివరిస్తున్నారు. అన్నమయ్య సాహితీ ప్రియులందరికీ యిది ఒక పంచభక్ష పరమాన్నాలతో వడ్డించిన విస్తరి. ఆస్వాదించి ఆనందించంది. లింకు క్రింద యివ్వబడింది.
No comments:
Post a Comment