Annamacharya Jayanti 17.5.2011
హరిశరణాగతిమండలి భువనేశ్వర్, ఒరిస్సా, 17.5.2011 నాడు ఉదయం 8 గంటలనుండు సాయంత్రం 8 గంటలవరకు స్థానిక తి.తి.దే కళ్యాణమండపమునందుగల శ్రీశ్రీశ్రీ వరద వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాన్ని 12 గంటలసేపు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 6 సం.నుండి 65 సం.వరకు గలవారు పాల్గొని 108 సంకీర్తనలను ఆలపించారు. డి.పి.పి.శ్రీకాకుళం కళాకారులు ప్రక్కవాద్యములాతొ సహకరించారు. మండలి కన్వీనరు శ్రీమురళీకౄష్ణగారి అధ్వర్యంలో బ్రహ్మాండముగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి జయప్రదం చేసారు. తి.తి.దే అన్నమ్మాచర్య ప్రోజెక్టువారికి ప్రత్యేక కృతజ్ఞలతో కార్యక్రమం ముగిసింది.
No comments:
Post a Comment