పల్లవి:-
ఓంకారము శ్రీకారము నీజన్మకు మూలం
సాకారం ఆకారం తేజోమయరూపం
చరణం:-1
బాబా తాజుద్దీన్ అని పిలిచినంత పలికేవు
బాబూ నేనున్నానని మా ముంగిట నిలిచేవు
మనసులోన కోరికలను మదిలోన తలచినంత
తెలిసి మమ్ము దరిచేరుచు తపోధనుడవీవయ్య
చరణం:-2
ఆదేవుని ఆరామము అందరికీ నిలయమని
మానవతకు మించినట్టి మమతలింకలేవని
నిత్యము నీనామస్మరణ మౌలానారూమీ
సతతము మా హౄదయమందు రవళించుము స్వామీ
చరణం:-3
శరణాగతి నీ సన్నిధి అదేమాకు పెన్నిధి
పరమయోగి ప్రేమాశ్రిత పదద్వయము నీది
కర్మయోగ మర్మములను ప్రసాదించి బ్రోవరా
ధర్మములను విచారించ దరిశనమిక యీయరా
pallavi:-
OMkaaramu SrIkaaramu nIjanmaku mUlaM
saakaaraM aakaaraM tEjOmayarUpaM
charaNaM:-1
baabaa taajuddIn ani pilichinaMta palikEvu
baabU nEnunnaanani maa muMgiTa nilichEvu
manasulOna kOrikalanu madilOna talachinaMta
telisi mammu darichEruchu tapOdhanuDavIvayya
charaNaM:-2
AdEvuni ArAmamu aMdarikI nilayamani
maanavataku miMchinaTTi mamataliMkalEvani
nityamu nInaamasmaraNa moulaanaarUmI
satatamu maa hRudayamaMdu ravaLiMchumu swaamI
charaNaM:-3
SaraNAgati nI sannidhi adEmaaku pennidhi
paramayOgi prEmaaSrita padadwayamu nIdi
karmayOga marmamulanu prasaadiMchi brOvarA
dharmamulanu vichaariMcha dariSanamika yIyaraa
Tajuddin baba was one of the five gurus of SRI Shirdi Saibaba.
His temple is at KAMTI near NAGPUR.These songs are being played at that place daily ..
the 1st recording of SAMAVEDA SAHITAM.
No comments:
Post a Comment